Welcome to Bhimavaram Talkies
"Mr.Thummalapally Ramasathya narayana" started producing films in the year of 2004. In production without loss he produced more than 50 movies and also he produced films in other languages like Hindi,English,Tamil,Bhojpuri.presently he is producing films in bhimavaramtalkies founded by him.
వ్యక్తి ఆశయం గొప్పదైతే అసాధ్యమైనది ఉండదని ఎంతో మంది రుజువుచేసారు. వ్యక్తి మేథస్సు సమాజానికి ఉపయోగపడాలి,వ్యక్తి ఎదుగుదల తన తోటి వారి సమాంతర వృద్దికి తోడ్పడాలి. వ్యక్తి ఆలోచన వెనుక మరో పదిమంది ప్రగతి కనిపించాలి. ఆదిశగా అడుగులు వేసిన వ్యక్తి శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.

